India vs Sri Lanka Match Highlights And Updates 1st ODI From Colombo: Dhawan, Ishan Shine as Clinical India Beat Sri Lanka by 7 Wickets
#Indvssl
#Teamindia
#indiavssrilanka
#ShikharDhawan
#Ishankishan
#PrithviShaw
బ్యాటింగ్‌లోకి దిగిన టీమిండియా లక్ష్యాన్ని 13 ఓవర్లు మిగిలి ఉండగానే విజయవంతంగా చేధించింది. భారత బ్యాటింగ్‌లో శిఖర్ ధవన్ 86*, ఇషాన్ కిషన్ 59, పృథ్వీ షా 43, సూర్య కుమార్ యాదవ్ 31* పరుగులను రాబట్టారు. తొలి వన్డేలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా పృథ్వీ షా నిలిచాడు.