Hardik Pandya produced a dazzling all-round performance to help India beat Australia by 26 runs via the DLS method in Chennai to take a 1-0 lead in the five-match ODI series
ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ బోణి చేసింది. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఆసీస్‌పై భారత్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో ఐదు వన్డేల సిరిస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.