India Vs NZ 2nd ODI : Hardik Pandya Made Fun On Pitch, See Umpire's Action | Oneindia Telugu

Oneindia Telugu 2017-10-26

Views 1

Hardik pandya nearly slapped by umpire when he make fun on pitch during India Vs NZ 2nd ODI.
పూణె వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో వన్డేలో ఓ సరదా సంఘటన చోటు చేసుకుంది. ఫీల్డ్ అంఫైర్ రాడ్ టక్కర్ నవ్వుతూ భారత బ్యాట్స్‌మెన్ హార్ధిక్ పాండ్యాను చెంపపై కొట్టేంత పని చేశాడు. ఈ సరదా సంఘటన భారత్ ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో చోటు చేసుకుంది. భారత్ ఇన్నింగ్స్‌లో భాగంగా 33 ఓవర్లు ముగిశాయి. ఈ సమయంలో డ్రింక్స్ బ్రేక్ వచ్చింది. అప్పటికే టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. క్రీజులో హార్దిక్ పాండ్యా (12), దినేశ్‌ కార్తీక్‌ (32) పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నారు. డ్రింక్స్ బ్రేక్‌కి ముందు చివరి బంతిని పాండ్యా ఆడాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS