Hardik Pandya Pulled Out Of India A Squad For The New Zealand Tour || Oneindia Telugu

Oneindia Telugu 2020-01-14

Views 126

All-rounder Hardik Pandya has pulled himself out of India A squad for the New Zealand tour. There were reports of Pandya failing off clearing the fitness test, but actually he took the advice of his trainer S Rajnikanth to skip the tour.
#hardikpandya
#indvsnz2020
#viratkohli
#rohitsharma
#msdhoni
#shikhardhawan
#klrahul
#jaspritbumrah
#rishabpanth
#cricket
#teamindia


వెన్ను గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో భారత 'ఎ' జట్టుకు, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు దూరమైన టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా సోమవారం వాంఖడేలో భారత జట్టు సభ్యులతో కలిసి ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, స్టార్ పేసర్ జస్ప్రీత్‌ బుమ్రాతో కలిసి నెట్స్‌లో కష్టపడ్డాడు. కోచ్‌ భరత్‌ అరుణ్‌ ఆధ్వర్యంలో సాధన చేసి చెమటోడ్చాడు. బీసీసీఐ బోర్డు నుంచి పాండ్యాకు ఎలాంటి ప్రత్యేక సూచనలు లేకున్నా.. తన ఫిట్‌నెస్‌ స్థాయిని పరీక్షించుకునేందుకే అతను సాధన చేసినట్లు సమాచారం తెలుస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS