India vs England 5th Test.Rishab panth creates century .He also crosses the dhoni's record which has been from 11 years.Rishabh Pant added to England's with a blistering hundred in the second session as they added another chapter to the story of India's in this series, An unbroken partnership of 177 between Rahul and Pant India's recovery after they lost two quick wickets towards the end of the first session,
#IndiavsEngland
#dhoni
#viratkohli
#irfanpatan
#klrahul
#lords
#harbajan
ఓవల్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టులో వికెట్ కీపర్ రిషబ్ పంత్ 11 ఏళ్ల నాటి మహేంద్రసింగ్ ధోని రికార్డును బద్దలుకొట్టాడు. ఆటలో భాగంగా ఐదో రోజైన మంగళవారం రిషబ్ పంత్ 117 బంతుల్లోనే 14 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.