Ajinkya Rahane and Rishabh Pant will be among the big names turning up for India A in the ODIs against England Lions in February.
#RishabhPant
#AjinkyaRahane
#krunalpandya
#BCCI
#IndiaAODIs
#EnglandLions
#anmolpreeth
ఇంగ్లాండ్ లయన్స్‌తో తలపడతే భారత్-ఎ జట్టును శనివారం బీసీసీఐ ప్రకటించారు. జనవరి 23 నుంచి ఐదు మ్యాచ్‌ల సిరీస్ జరుగనుంది. ఇందులో భాగంగా తొలి మూడు వన్డేలకు, ఆ తర్వాత నాలుగు, ఐదు వన్డేలకు వేరువేరుగా జట్లను ప్రకటించారు. ఈ జట్టుకు భారత టెస్టు వైస్ కెప్టెన్ అజ్యింకె రహానేకు సారథ్య బాధ్యతలు అప్పగించారు.