Rishabh Pant, Vijay Shankar, Ajinkya Rahane in World Cup Contention - MSK Prasad | Oneindia Telugu

Oneindia Telugu 2019-02-12

Views 185

Chief selector MSK Prasad has confirmed that Rishabh Pant, Ajinkya Rahane and Vijay Shankar are all in selectors plans for the upcoming 2019 World Cup.
#WorldCup2019
#RishabhPant
#VijayShankar
#AjinkyaRahane
#MSKPrasad
#MSDhoni
#cricket
#teamindia


మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్‌కు భారత క్రికెట్‌ జట్టు తమ కసరత్తులు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా యువ ఆటగాళ్లను సెలక్టర్లు పరీక్షిస్తున్నారు. ఇందుకోసం న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS