Rishabh Pant Should Replace Saha In Remaining Tests - MSK Prasad | Ind Vs Aus

Oneindia Telugu 2020-12-23

Views 19

India Vs Australia : Team India Should Have Played Rishabh Pant In Pink-Ball Test: MSK Prasad
#Teamindia
#Rishabhpant
#MCG
#Indiavsaustralia
#Indvsaus
#MelbourneTest
#WriddhimanSaha
#Saha
#Mskprasad

టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ ‌పంత్‌ తన వికెట్ ‌కీపింగ్‌ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని భారత మాజీ చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ సూచించాడు. భారత పిచ్‌లపై ఆడేటప్పుడు నాణ్యమైన స్పిన్‌ బౌలింగ్‌లో కీపింగ్‌ చేసేందుకు పంత్‌ ఇబ్బంది పడుతున్నాడని పేర్కొన్నాడు. స్వదేశంలో ఆడుతున్నప్పుడు వృద్ధిమాన్‌ సాహా, విదేశాల్లో ఆడుతున్నప్పుడు పంత్‌ను తొలి ప్రాధాన్య కీపర్‌గా ఎంచుకోవాలని టీమిండియాకు ఎమ్మెస్కే సూచించాడు. ఆస్ట్రేలియాతో డే/నైట్ టెస్టులో టీమిండియా చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ ఘోర పరాజయం తర్వాత జట్టులో మార్పులు అనివార్యమైంది. ఇపుడు కీపర్‌ కమ్‌ బ్యాట్స్‌మన్‌ స్థానంపై ఆసక్తి నెలకొంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS