IND V SA 2019: Indian wicket-keeper Rishabh Pant’s miserable form continues and the shot selection of the flamboyant batsman has come under the scanner. He is being looked at as MS Dhoni’s successor behind the stumps for India. He is a destructive batsman but he has flopped with the bat on the majority of occasions at the highest level. Even as many are criticising Pant for the same, the chief selector MSK Prasad has cleared that they are grooming backups for him.
#indvsa2019
#RishabhPant
#MSKPrasad
#sanjusamson
#MSDhoni
#viratkohli
#rohitsharma
సొంతగడ్డపై సఫారీలతో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్‌కు బ్యాకప్ ఆటగాళ్లను తయారు చేస్తున్నామని ఛీఫ్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు. మూడు ఫార్మాట్లలో రిషబ్ పంత్ పనిభారాన్ని సమీక్షిస్తున్నామని ఎమ్మెస్కే చెప్పుకొచ్చారు.