IPL 2021: Rishabh Pant has been appointed the Delhi Capitals captain for the 2021 IPL. The development comes in the wake of the Capitals' regular captain Shreyas Iyer being ruled of the season after he dislocated his left shoulder during the ODI series against England.
#IPL2021
#RishabhPant
#RishabhPantDelhiCapitalscaptain
#ShreyasIyerRuledoutIPL2021
#AjinkyaRahane
#SteveSmith
#KrunalPandya
#PrasidhKrishna
#PrithviShaw
#DelhiCapitals
#HardikPandya
#RohitSharma
#ShikharDhawan
అందరూ ఊహించినట్లుగానే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును వికెట్ కీపర్ రిషభ్ పంత్ నడపించనున్నాడు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. రెగ్యూలర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ భుజ గాయంతో ఈ సీజన్‌కు దూరమైన నేపథ్యంలో రిషభ్ పంత్‌ను కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు తెలిపింది. సీనియర్లు అజింక్యా రహానే, రవిచంద్రన్ అశ్విన్, శిఖర్ ధావన్, స్టీవ్ స్మిత్‌లను కాదని.. పంత్‌కు సారథ్యం అప్పజెప్పింది.