Rishabh Pant Instagram Live In Delhi Capitals Page | Oneindia Telugu

Oneindia Telugu 2020-05-03

Views 197

Rishabh Pant, remembering the struggle of his early days, said that he used to catch a bus at two o’clock at night to go to Delhi for practice.
#RishabhPant
#RishabhPantstruggles
#RishabhPantbatting
#indiancricketteam
#ip2020

గ‌తంలో సొంత‌రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో క్రికెట్ జట్టు లేదు. ఆ సమయంలో క్రికెట్ ఆడ‌టానికి ఉద‌య‌మే రెండు గంట‌ల‌కు లేచి, బస్సులో ఆరు గంట‌ల ప్రయాణం చేసి స్టేడియానికి చేరుకునేవాన్ని. ఇక శీతాకాలంలో చల్లగా, పొగమంచు కూడా ఉండటంతో చాలా కష్టం అయ్యేది. ప్రయాణం చివరలో లక్ష్యాన్ని సాధించడానికి చాలా కష్టపడాలి అని అనుకునేవాడిని. అప్ప‌ట్లో అంత క‌ష్ట‌ప‌డి, ఇప్పుడు ఈ స్థాయికి చేరుకోవ‌డం ఆనందంగా ఉంది' అని రిష‌బ్ పంత్ తెలిపాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS