IPL 2020 : Delhi Capitals Co-Owner Questions BCCI On Rishabh Pant And R Ashwin

Oneindia Telugu 2020-02-13

Views 2

IPL 2020 : In an unusual development Parth Jindal, head of Jindal South-West Sports (JSW Sports), the co-owner of Delhi Capitals (DC), has voiced his concern over the absence of franchise's star players Rishabh Pant and Ravichandran Ashwin from the Indian limited-overs teams.
#IPL2020
#DelhiCapitals
#BCCI
#RishabhPant
#RAshwin
#RavichandranAshwin
#rcb
#royalchallengersbangalore
#chennaisuperkings
#cricket
#teamindia


టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను భారత సెలక్షన్ కమిటీ పక్కన పెడుతుండటంపై ఐపీఎల్‌ ప్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సహ యజమాని పార్థ జిందాల్ మండిపడ్డారు. పంత్‌ని రిజర్వ్ బెంచ్‌పై కూర్చోబెట్టేందుకే జట్టులోకి ఎంపిక చేశారా?, టీ20 ఫార్మాట్‌లో అశ్విన్‌ను ఎందుకు ఎంపిక చెయ్యట్లేదు అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS