Rishabh Pant, Rohit Sharma & Three Others In Isolation | Rishabh Pant వల్లే నా ? | Ind Vs Aus

Oneindia Telugu 2021-01-02

Views 24

India Vs Australia : Rohit Sharma, Rishabh Pant among Indian cricketers in possible bio-bubble breach; BCCI, CA alerted. Rohit Sharma, Rishabh Pant, Shubman Gill and a few other Indian players have been accused of breaching bio-secure bubble protocols.
#CricketAustralia
#Teamindia
#RohitSharma
#Rishabhpant
#Pant
#NavdeepSaini
#Isolation
#ShubmanGill
#Prithvishaw
#Indiavsaustralia
#Indvsaus
#Sydneytest
#Melbourne
#Bcci

మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో అద్భుతమైన విజయం సాధించి మంచి ఊపులో ఉన్న భారత క్రికెట్‌ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదుగురు ఇండియ‌న్ క్రికెటర్లు ఐసోలేష‌న్‌లోకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) శ‌నివారం ఓ ప్రకటనలో వెల్ల‌డించింది. రోహిత్ ‌శ‌ర్మ‌తో పాటు శుభ‌మ‌న్ గిల్‌, పృథ్వి షా, న‌వ్‌దీప్ ‌సైనీ, రిష‌బ్ పంత్‌లు ఐసోలేష‌న్‌లోకి వెళ్లారు.‌ ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లో భాగంగానే వీరిని ఐసోలేష‌న్‌లోకి పంపామని సీఏ చెప్పింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS