IND VS ENG T20 series: Former Indian selector Devang Gandhi felt that if the team management considered Suryakumar Yadav as a potential member of the T20 World Cup squad, they should also try him in the ODI format this year. And feels Shikhar Dhawan is Team India's reserve opener in T20Is
#INDVSENGT20series
#DevangGandhi
#KLRahul
#ShikharDhawan
#SuryakumarYadav
#RohitSharma
#INDvENGT20I
#TestCricket
#ICCT20WorldCup
#RishabhPant
#HardikPandya
#T20WorldCupsquad
#internationalcricket
#MumbaiIndians
ఇంగ్లండ్‌తో 5 టీ20ల సిరీస్‌లో శిఖర్ ధావన్‌ను రిజర్వ్ ఓపెనర్‌గా పరిగణించాలని, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు జతగా కేఎల్ రాహుల్‌ను ఆడించాలని టీమిండియా మాజీ సెలెక్టర్ దేవాంగ్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్ దృష్ట్యా శిఖర్ ధావన్‌ను సెలెక్టర్లు రిజర్వు ఓపెనర్‌గా ఎంపిక చేశారని తెలిపాడు. యువ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని సూచించారు. ఇంగ్లండ్‌తో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.