IND Vs ENG: IPL Fame Uncapped players Suryakumar, Ishan Kishan, Rahul Tewatia Maiden Call For T20I

Oneindia Telugu 2021-02-22

Views 517

England tour of India: Uncapped players, of IPL fame Suryakumar Yadav, Ishan Kishan and Rahul Tewatia have attained maiden call ups for the T20I series
#IndiavsEnglandT20Iseries
#RahulTewatia
#SuryakumarYadav
#IshanKishan
#EnglandtourofIndia
#MasterMovie
#IndiavsEngland3rdTest
#UncappedplayersmaidencallupsforT20Iseries
#KuldeepYadav
#RavichandranAshwin
#ShardulThakur
#VijayHazareTrophy
#BCCI
#IPL2021Auction
#AxarPatel
#klRahul
#INDvsENG
#RohitSharma
#AjinkyaRahane
#ViratKohli

ఐపీఎల్ స్టార్స్ సూర్య‌కుమార్ యాదవ్, ఇషాన్ కిషాన్, రాహుల్ తెవాటియా తొలిసారి టీమిండియా పిలుపు అందుకున్నారు. మార్చిలో ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టీ20ల సిరీస్‌కు ఎంపికయ్యారు. అహ్మదాబాద్‌లోని మోతెరా స్డేడియం వేదికగా మార్చి 12-20 తేదీల్లో జరిగే ఈ సిరీస్‌ కోసం 19 మంది సభ్యులతో కూడిన జట్టును శనివారం ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ ఏడాది చివర్లో టీ20 వరల్డ్‌కప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది.ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషాన్, రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ రాహుల్ తెవాటియాలను జట్టులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురికి తొలిసారి భారత జట్టు పిలుపు వచ్చింది. రిషభ్‌ పంత్‌ జట్టులో ఉన్నా, రెండో వికెట్‌ కీపర్‌గా ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేసిన కమిటీ... సంజు శాంసన్‌పై వేటు వేసింది. ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌లోనూ మంచి రికార్డున్న సూర్యను ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపిక చేయకపోవడంతో అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి.

Share This Video


Download

  
Report form