Ind Vs Aus : Both Saha, Rishabh Pant In Good Form, It Will Be A Tough Call

Oneindia Telugu 2020-12-15

Views 21

IND vs AUS: W Saha, Rishabh Pant are in good form so it will be a tough call for management, says Hanuma Vihari
#Rishabhpant
#Pant
#HanumaVihari
#WriddhimanSaha
#Teamindia
#Indvsaus
#Indvsaus2020
#Ausvsind
#Adelaidetest
#Bcci
#ViratKohli


గత ఆస్ట్రేలియా (2018-19) పర్యటనతో పోలిస్తే ఇప్పుడు తన ఆటపై మరింత నమ్మకంతో ఉన్నానని టీమిండియా బ్యాట్స్‌మన్ హనుమ విహారి తెలిపాడు. ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటామని, బౌన్సర్లకు సమాధానం ఇస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా-ఎతో జరిగిన రెండో సన్నాహక మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో అజేయ శతకంతో పాటు పార్ట్‌టైమ్‌ ‌స్పిన్‌తో ఓ వికెట్‌ తీసిన విహారి.. గురువారం ఆస్ట్రేలియాతో ఆరంభం కానున్న తొలి టెస్టులో ఆరో బ్యాట్స్‌మన్‌గా ఆడే అవకాశాలు ఉన్నాయి. విహారి భారత్ తరఫున టెస్టుల్లో ఆడుతున్న విషయం తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS