Vijay Shankar’ flop show leads to clamour for Rishabh Pant.Vijay Shankar's poor outing in Old Trafford, Manchester has raised questions on his place in the Indian team's playing XI yet again.
#icccricketworldcup2019
#CWC2019
#CWC19
#vijayshankar
#kedarjadhav
#rishabpant
#indvwi
#msdhoni
#shaihope
#viratkohli
#rohitsharma
#yuzvendrachahal
#cricket
#teamindia
ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా మాంఛెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో వెస్టిండీస్‌ను ఢీ కొడుతోంది టీమిండియా. ఆరంభం నుంచీ తడబడుతూ ఆడుతోంది. ఓపెనర్ రోహిత్ శర్మ విఫలం అయ్యాడు. వివాదాస్పద డీఆర్ఎస్ నిర్ణయానికి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ రాణించాడు. హాఫ్ సెంచరీకి రెండు పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు. 64 బంతుల్లో ఆరు ఫోర్లతో 48 పరుగులు చేశాడు. హోల్డర్ వేసిన ఓ లెంగ్తీ బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వన్‌డౌన్‌గా వచ్చిన కేప్టెన్ విరాట్ కోహ్లీ తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా అర్ధసెంచరీ బాదాడు.