All-rounder Vijay Shankar is the latest to suffer an injury scare in the Indian camp after being hit on toe during a rain-hit training session.During Wednesday's training, a Jasprit Bumrah yorker hit Shankar flush on his toes and he was apparently in pain.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#teamindia
#vijayshankar
#mayankagarwal
#bcci
భారత క్రికెట్ ప్రపంచంలో తాజా సంచలనంగా మారిన పేరు మయాంక్ అగర్వాల్. ఇంగ్లండ్‌లో ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఆడుతున్న భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్న క్రికెటర్. మడమల్లో గాయం కారణంగా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ టోర్నీ మొత్తానికీ దూరం కావడంతో.. అతని స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను తీసుకుంది. జట్టులో మార్పులు చేయడానికి అవకాశం ఇవ్వాలని, విజయ్ శంకర్ స్థానంలో మయాంక్‌ను ఆడటానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు ప్రతిపాదనలను పంపించింది. దీనిపై అనుమతి రావాల్సి ఉంది.