India all-rounder Vijay Shankar said he is able to understand the sense of disappointment that prompted Ambati Rayudu to come up with a cheeky tweet after the senior campaigner was dropped from India's World Cup 2019 squad.
Ambati Rayudu who was earmarked for the No. 4 role in the Indian batting unit as early as last year made way for Vijay Shankar in the 15-man squad for the World Cup, starting May 30 in the United Kingdom.
#worldcup
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#AmbatiRayudu
#VijayShankar
#msdhoni
#dhoni
#teamindia
ప్రపంచకప్-2019 జట్టులో తనని ఎంపిక చేయకపోవడంతో కొద్ది రోజుల క్రితం టీమిండియా బ్యాట్స్‌మన్, తెలుగు తేజం అంబటి రాయుడు చేసిన 'త్రీడీ' ట్వీట్ చర్చనీయాంశమైంది. 'వరల్డ్ కప్ చూసేందుకు ఇప్పుడే త్రీడీ కళ్లద్దాలకి ఆర్డరిచ్చాను' అని ట్వీట్ చేసాడు. ఆ ట్వీట్‌పై ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ స్పందించాడు. ఆ ట్వీట్ తనని ఉద్ధశించి చేసింది కాదని, ఒక క్రికెటర్‌గా నేను అతడిని ఆవేదనను అర్థం చేసుకున్నానని శంకర్ చెప్పుకొచ్చాడు.