ICC Cricket World Cup 2019 : Rishabh Pant, Ambati Rayudu On Standby List For ICC World Cup

Oneindia Telugu 2019-04-18

Views 212

Cricketers Rishabh Pant and Ambati Rayudu, who were excluded from India's 15-member squad for World Cup 2019, were on Wednesday named among the standbys. Pace bowler Navdeep Saini also found a place in the list of three back-ups for the mega-event starting in England and Wales on the 30th of next month.
#iccworldcup2019
#ambatirayudu
#rishabhpant
#standbys
#teaminida
#bcci
#cricket
#navdeepsaini

వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకోలేని టీమిండియా ఆటగాళ్లు అంబటి రాయుడు, రిషబ్ పంత్‌లకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. వీరిద్దరితో పాటు ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న నవదీప్ షైనీని వరల్డ్‌కప్ జట్టులో స్టాండ్‌బై ఆటగాళ్లుగా బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ మేరకు బుధవారం బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఎంపికైన 15 మందిలో ఎవరైనా గాయపడితే వీరు ఇంగ్లాండ్‌‌కు హుటాహుటిని పయనమవుతారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS