India vs New Zealand : KL Rahul VS Pant | KL Rahul Steps in MS Dhoni, Rishabh Pant Sidelines

Oneindia Telugu 2020-02-04

Views 365

Desc: India vs New Zealand : KL Rahul scored 224 runs in India vs New Zealand t20 Series and did a clean job as wicket keeper in New Zealand T20Is
#IndiavsNewZealand
#NZvIND
#INDvsNZODI
#MSDhoni
#viratkohli
#KLRahul
#RohitSharma
#ShivamDube
#RishabhPant
#jaspritbumrah
#ShreyasIyer
#SanjuSamson
#yuzvendrachahal
#IndVsNz
#IndVsNz5tht20

టీమిండియా ఓపెనర్ కమ్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ ప్రస్తుతం స్వింగ్‌‌లో ఉన్నాడు. టీమ్‌మేనేజ్‌మెంట్ ఇచ్చిన ప్రతీ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ అదరగొడుతున్నాడు. దేశం ఏదైనా.. వేదిక మరేదైనా.. ఆఖరికి జట్టులో తన బాధ్యత మారినా.. తన జోరుమాత్రం ఆగడం లేదు. మిడిలార్డర్‌లో వచ్చినా.. కీపింగ్ చేసినా.. ఓపెనర్‌గా బరిలోకి దిగినా.. చివరకు కెప్టెన్సీ చేసినా.. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే భారత్ జట్టుకు అన్నీ తానై నడిపిస్తున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS