India vs New Zealand : India's Test squad: Virat Kohli , Mayank Agarwal, Prithvi Shaw, Shubman Gill, Cheteshwar Pujara, Ajinkya Rahane (vice-captain), Hanuma Vihari, Wriddhiman Saha (wicket-keeper), Rishabh Pant (wicket-keeper), Ravichandran Ashwin, Ravindra Jadeja, Jasprit Bumrah, Umesh Yadav, Mohammed Shami, Navdeep Saini, Ishant Sharma.
Mayank Agarwal has been named Rohit Sharma's replacement for the ODI series in New Zealand. Rishabh Pant has found a place in the Test team.
#IndiavsNewZealand
#Prithvi Shaw
#INDvsNZODI
#MayankAgarwal
#viratkohli
#KLRahul
#RohitSharma
#IndiavsNewZealandTestSquad
#RishabhPant
#jaspritbumrah
#SanjuSamson
న్యూజిలాండ్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు బీసీసీఐ తాజాగా భారత జట్టును ప్రకటించింది. భారత టెస్టు జట్టులో యువ పేసర్ నవదీప్ సైనీకి చోటు దక్కింది. సైనీతో పాటు యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్, పృథ్వీ షాలు కూడా చోటు దక్కించుకున్నారు. అయితే అనతికాలంలోనే స్టార్ ఓపెనర్‌గా ఎదిగిన కేఎల్ రాహుల్‌కు బీసీసీఐ సెలక్టర్లు షాక్ ఇచ్చారు.
కివీస్‌తో ముగిసిన టీ20లలో దుమ్ములేపిన రాహుల్‌కు టెస్టు సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో సెలక్టర్లు మొండిచేయి చూపారు.
ఇటీవల జరిగిన రంజీ ట్రోఫీలో గాయపడిన సీనియర్ పేసర్ ఇషాంత్ ఇషాంత్ శర్మకు కూడా సెలక్టర్లు జట్టులో చోటు కల్పించారు.