Ind vs Aus 3rd Test : Rishab Panth & Ravindra Jadeja Injured,Taken For Scan | Oneindia Telugu

Oneindia Telugu 2021-01-09

Views 199

India vs Australia : After wicket-keeper batsman Rishabh Pant, India suffered another injury scare in the ongoing Sydney Test as Ravindra Jadeja too had to be taken for scans after being hit on his thumb.
#IndvsAus3rdTest
#RavindraJadeja
#RishabhPant
#SteveSmith
#ShubmanGill
#RohitSharma
#AjinkyaRahane
#MohammadSiraj
#DavidWarner
#ChateshwarPujara
#MayankAgarwal
#KLRahul
#IndvsAus2020
#TeamIndia
#ShubmanGill
#NavdeepSaini
#ViratKohli
#MohammedShami
#JaspritBumrah
#Cricket

ఆస్ట్రేలియాతో జరగుతున్న మూడో టెస్ట్‌లో భారత్‌కు దెబ్బ మీద దెబ్బ తగిలింది. తొలుత వికెట్ కీపర్ రిషభ్ పంత్ తీవ్రంగా గాయపddadu. కమిన్స్ బౌలింగ్‌లో పంత్ మోచేతికి బలంగా తగలగా.. ఆ తర్వాత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా‌కు కూడా గాయమైంది. స్టార్క్ బౌలింగ్‌లో జడేజా ఎడమ బొటనవేలికి గాయమైంది. దీంతో ఈ ఇద్దరు మైదానంలోకి రాలేదు. పంత్ గాయం తీవ్రత తెలుసుకోవడానికి ఆసుపత్రికి తరలించగా.. జడేజా డ్రెస్సింగ్ రూం‌మ్‌కి పరిమితమయ్యాడు. పంత్ స్థానంలో సాహా వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టగా.. జడేజా స్థానంలో మయాంక్ అగర్వాల్ ఫీల్డింగ్ చేస్తున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS