Ravindra Jadeja completes the double of 2,000 runs and 200 wickets
#Indvseng
#RavindraJadeja
#Teamindia
#Teamindia
#Bumrah
#Siraj
టీమిండియా ఆల్‌రౌండర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో 2000 పరుగులు, 200 వికెట్లు తీసిన ఐదో భారత ఆల్‌రౌండర్‌గా రికార్డుకెక్కాడు. ఇంగ్లండ్‌తో నాటింగ్ హోమ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో హాఫ్ సెంచరీ బాదిన రవీంద్ర జడేజా(86 బంతుల్లో 8 ఫోర్లతో 56) టెస్ట్ కెరీర్‌లో 2 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. దాంతో దిగ్గజ ఆల్‌రౌండర్ల జాబితాలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు.