Ind vs Aus 2020,T20I : Ravindra Jadeja Breaks MS Dhoni's 8 Year Old Record In T20Is

Oneindia Telugu 2020-12-05

Views 548

Ind vs Aus 2020,T20 : Ravindra Jadeja has created a new record for the highest score by an Indian batsman batting at number 7 or below in a T20I match. Before Jadeja's blitzkrieg at the Manuka Oval, former Indian cricket team skipper MS Dhoni held this record for his 38-run knock versus England in 2012.
#IndvsAus2020
#RavindraJadeja
#MSDhoni
#ViratKohli
#JaspritBumrah
#HardikPandya
#RohitSharma
#IndVsAus
#KLRahul
#ShreyasIyer
#YuzvendraChahal
#NavdeepSaini
#TeamIndia
#Cricket

శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లోనూ చెలరేగాడు. ఒకానొక దశలో భారత్ 114 పరుగులకే ఆరు వికెట్లు చేజార్చుకుని పీకల్లోతు కష్టాల్లో పడగా.. జడ్డూ ఆడుకోవడంతోనే 161 పరుగులు చేయగలిగింది. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వెళ్లిన జడేజా 44 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 8 ఏళ్ల క్రితం నెలకొల్పిన అరుదైన రికార్డ్‌ని బ్రేక్ చేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS