IND VS SL Pink Ball Test: Some Reports saying that Ravindra Jadeja may miss IND VS SL Pink Ball Test due to Fitness issue
#INDVSSLPinkBallTest
#RavindraJadeja
#BCCI
#JadejaFitnessUpdate
#IndiaPlayingXI
#Rohitsharma
#daynighttest
#teamindia
బెంగళూరు వేదికగా శనివారం నుంచి ప్రారంభమయ్యే పింక్ బాల్ టెస్ట్‌కు జడేజా దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అని కొన్ని కథనాలు వచ్చాయి. ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్న జడ్డు శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో బ్యాటింగ్, బౌలింగ్ చేయలేదని ఒక దినపత్రిక పేర్కొంది