India vs England 4th Test: Experts left guessing as Ravindra Jadeja bats ahead of Ajinkya Rahane, Rishabh Pant. And Twitter, Experts Reacts As Ravindra Jadeja Promoted At Number 5 At The Oval
#INDvsENG
#RavindraJadejaAtNumber5
#JadejaoverRahane
#AjinkyaRahane
#CheteshwarPujara
#IndiavsEngland4thTest
#JamesAnderson
#ViratKohli
ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లోనూ టీమిండియా బ్యాట్స్‌మన్ తడబడ్డారు. చల్లని వాతావరణం.. కొత్త బంతి.. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న ఇంగ్లండ్ పేసర్లు దుమ్మురేపారు. చురకత్తుల్లాంటి బంతులతో వెంటవెంటనే వికెట్లు తీసి కోహ్లీసేనను కోలుకోలేని దెబ్బతీశారు. ఇంగ్లండ్ బౌలర్లు ధాటికి టీమిండియా.. ఫస్ట్ సెషన్‌లోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.