Courtesy : @BCCI - Twitter Page
Rishabh Pant, the young Indian wicketkeeper who arrived in New Zealand, began his practice at Nets yesterday. BCCI has posted a shot in Rishabh Panth as part of Net Practice. The fast bowler's bowling length ball was bumped to the wicket. "Whatever name you give to this shot," the BCCI tweeted.
#indiavsnewzealand
#bcci
#rishabhpanth
#dineshkarthik
#vijayshanker
#hardhikpandya
#kuldeep
#dhoni
#rohithsharma
#wellington
న్యూజిలాండ్ గడ్డపై ఐదు వన్డేల సిరిస్‌ను 4-1తో కైవసం చేసుకున్న టీమిండియా ఇప్పుడు మూడు టీ20ల సిరిస్‌కు సిద్ధమవుతోంది. బుధవారం నుంచి ప్రారంభమయ్యే తొలి టీ20 మ్యాచ్‌తో ఇరు జట్ల మధ్య ఈ సిరిస్ ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌తో పాటు న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు అందుబాటులోకి వచ్చాడు. న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్ కోసం ధోనితో పాటు దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్‌కు కూడా సెలక్టర్లు అవకాశమిచ్చిన సంగతి తెలిసిందే.