India vs New Zealand : Rohith Sharma Press Meet

Oneindia Telugu 2019-01-31

Views 171

In the absence of Virat Kohli and MS Dhoni, ... India's stand-in captain Rohit Sharma described the team's horror show ..
#india
#newzealand
#Rohithsharma
#boult
#grandhome
#worstrecard
#last9years
#singledigit

హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా చెత్త ప్రదర్శనపై తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇదొక చెత్త ప్రదర్శనగా రోహిత్ శర్మ అభివర్ణించాడు. మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ "చాలా రోజుల తర్వాత భారత బ్యాట్స్‌మెన్ చెత్త ప్రదర్శన కనబర్చారు. ప్రధానంగా బ్యాటింగ్‌లో ఘోరంగా వైఫల్యం చెందాం. ఈ తరహా ఆటను ఊహించలేదు" అని చెప్పుకొచ్చాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS