India Vs NewZealand T20 Squad : Pant, Rohit Sharma Into Squad, Sanju Samson Neglected || Oneindia

Oneindia Telugu 2020-01-13

Views 83

T20I Squad for tour of New Zealand.Virat Kohli (captain), Rohit Sharma (vice-captain), KL Rahul, Shikhar Dhawan, Shreyas Iyer, Rishabh Pant (wk), Kuldeep Yadav, Yuzvendra Chahal, Manish Pandey, Shivam Dube, Jasprit Bumrah, Shardul Thakur, Navdeep Saini, Washington Sundar, Ravindra Jadeja and Mohammed Shami.
#RohitSharma
#RishabhPant
#SanjuSamson
#ViratKohli
#IndiavsNewZealand,
#Indvsnz
#indvsnz2020
#IndvsAus
#IndiavsAustralia
#Teamindia
#MohammedShami
#mskprasad
#telugucricketnews


సొంతగడ్డపై ఆ్రస్టేలియాతో మూడు వన్డేల సిరీస్ ముగిసాక భారత్‌ ఈ నెలలోనే న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. కివీస్ గడ్డపై పూర్తిస్థాయిలో మూడు ఫార్మాట్లలోనూ సిరీస్‌లు ఆడనుంది. మొదట 5 టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ నెల 24 నుంచి జరుగనున్న టీ20 సిరీస్‌కు బీసీసీఐ సెలక్షన్‌ కమిటి ఆదివారం రాత్రి జట్టును ప్రకటించింది. 16 మందితో కూడిన భారత జట్టును ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ ప్రకటించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS