Batsman Ambati Rayudu is looking up to "everybody's go-to man" Mahendra Singh Dhoni for inspiration and guidance as a Virat Kohli-less India gear up for the Asia Cup here. India reached UAE without Kohli, who has been rested by the selectors owing to excess workload.
#AsiaCup2018
#kedarjadhav
#ambatirayudu
#teamindia
#UAE
#Dhoni
భారత జట్టులో ఆ ఇద్దరూ కీలక ఆటగాళ్లు అని అంబటి రాయుడు, కేదార్ జాదవ్‌లను ఉద్దేశించి కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఆసియా కప్ టోర్నీలో భాగంగా మంగళవారం రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా దుబాయిలోని అంతర్జాతీయ స్టేడియంలో హాంకాంగ్‌తో తలపడనుంది.