Asia Cup 2018 : Ind vs Pak : Rohit Sharma, Shikhar Dhawan's Patnership Creates Record | Oneindia

Oneindia Telugu 2018-09-24

Views 2

Team India produced yet another dominant show and defeated arch-rivals by 9 wickets in their second 'Super Four' encounter in the ongoing Asia Cup 2018 here on Sunday (September 23). Captain Rohit Sharma (111*) and his opening partner Shikhar Dhawan (114) stitched a partnership of 210-runs for the first wicket as left gasping in the run chase of 238. India reached home in 39.3 overs and recorded their biggest-ever win in terms of wickets in hand against .
#asiacup2018
#RohitSharma
#ShikharDhawan
#ganguly
#sachin
#sehwag

టీమిండియా వన్డే ఓపెనింగ్‌ జోడి రోహిత్‌ శర్మ-శిఖర్‌ ధావన్‌లు ఇప్పటికే పలు రికార్డులను సృష్టించారు. ఆసియాకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో ఆదివారం జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌లో
టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంలో రోహిత్‌(111 నాటౌట్‌)-ధావన్‌(114)ల జంట తొలి వికెట్‌కు 210 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి మరో రికార్డును పెంచారు.

Share This Video


Download

  
Report form