IPL Final : Rohit Sharma, Shikhar Dhawan To Grab Some IPL Records | Oneindia Telugu

Oneindia Telugu 2020-11-10

Views 7.2K

IPL 2020 Final : Rohit Sharma, Shikhar Dhawan, Shreyas iyer,Pollard on verge of some ipl records in Mumbai indians Vs Delhi Capitals match. mi vs dc.
#Ipl2020
#Iplfinal
#MIVsDC
#DCVsMI
#KlRahul
#RohitSharma
#DelhiCapitals
#MumbaiIndians
#Pollard

కరోనా మహమ్మారి కష్ట కాలంలో ఎన్నో ఒడిదుడుకులను దాటుకొని ప్రారంభమైన ఐపీఎల్‌ 13వ సీజన్‌ ఈ రోజుతో ముగియనుంది. రాత్రి 7:30 గంటలకు ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య టైటిల్ పోరు జరుగనుంది. ఇప్పటికే నాలుగు టైటిళ్లు గెలిలిచిన ముంబై మరో కప్పు మీద కన్నేయగా.. మొదటిసారి ఫైనల్‌ చేరిన ఉత్సాహంలో తొలి టైటిల్‌ దక్కించుకోవాలని ఢిల్లీ చూస్తోంది. మరి ఈ బిగ్‌ఫైట్‌లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. అయితే ఈ మ్యాచ్‌లో ట్రోఫీతో పాటు కొన్ని రికార్డులు ఆటగాళ్లను ఊరిస్తున్నాయి.

Share This Video


Download

  
Report form