Asia Cup 2022:Rohit Sharma ఇలా తయారయ్యాడు ఏంటి? *Cricket | Telugu OneIndia

Oneindia Telugu 2022-09-08

Views 1.7K

Asia Cup 2022:Rohit Sharma is uncomfortable says Shoaib Akhtar after India loss against Sri lanka and pakistan | ఫీల్డ్‌లో రోహిత్ శర్మ అన్‌కంఫర్టబుల్‌గా ఉంటోన్నాడని పాకిస్తాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అఖ్తర్ వ్యాఖ్యానించాడు. గట్టిగా అరుస్తూ కనిపిస్తోన్నాడని, ఇది మంచిది కాదని చెప్పాడు. రవిచంద్రన్ అశ్విన్, రవి బిష్ణోయ్ క్యాచ్‌లు డ్రాప్ చేసిన తరువాత రోహిత్ శర్మ ప్రదర్శించిన ఆగ్రహావేశాలు టీమిండియా క్యాంప్‌లో అస్థిరతకు దారి తీస్తుందని అంచనా వేశాడు. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌కు అలాంటి పరిస్థితులు ఏ జట్టుకు కూడా మంచిది కాదని పేర్కొన్నాడు.

#AsiaCup2022
#IndiavsAfghanistan
#Pakistan
#rohitsharma

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS