ICC Cricket World Cup 2019 : Rohit Sharma Scripts His Own Space Odyssey In ICC World Cup 2019

Oneindia Telugu 2019-07-08

Views 93

ICC Cricket World Cup 2019,India vs New Zealand:Rohit comes across as an individual totally at peace with himself. He isn’t just talking the talk, he is walking it too. The same calmness that accompanies him to the batting crease is his companion in everyday life; that has stemmed from growing maturity, the responsibility fatherhood brings with it, the burning ambition to help his team along on its mission to the summit, the glow that comes with knowing that he is making a good thing count.
#icccricketworldcup2019
#cwc2019semifinal
#indvnz
#viratkohli
#rohitsharma
#msdhoni
#jaspritbumrah
#mohammedshami
#rishabpanth
#klrahul
#cricket
#teamindia

రోహిత్ శ‌ర్మ. ప్ర‌స్తుతం క్రికెట్ ప్ర‌పంచంలో మారుమోగుతున్న పేరు. క్రికెట్ అభిమానులు జ‌పిస్తున్న నామం. క్రికెట్ ప్రేమికుల నాలుక మీద నాట్య‌మాడుతున్న నామ‌ధేయం. రోహిత్ శ‌ర్మ ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ ఆడ‌టానికి లండ‌న్ విమానం ఎక్క‌బోతూ న‌క్క తోక తొక్కి వ‌చ్చాడేమో!. అభేద్యంగా, అజేయంగా ఈ టోర్నీలో దూసుకెళ్తున్నాడు. క్రీజులో దిగిన ప్ర‌తీసారీ సెంచ‌రీల‌ను న‌మోదు చేస్తున్నాడు. సెంచ‌రీ త‌రువాతే పెవిలియ‌న్ బాట ప‌డుతున్నాడు. రెండా, మూడా? ఏకంగా అయిదు సెంచ‌రీలు. ఆడిన తొమ్మిది మ్యాచుల్లో అయిదు సెంచ‌రీల‌ను చేయ‌డ‌మంటే మాట‌లా? అందులోనూ నాలుగు సెంచ‌రీలు వ‌రుస‌గా బాదేయ‌డం అంటే అత‌ని బ్యాటింగ్ తీవ్ర‌త ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS