Rohit Sharma hit a record-breaking number of 5 hundreds in India's campaign in England but it was not enough as the team suffered an 18-run loss in the semi-final and crashed out of the quadrennial tournament.
#rohitsharma
#icccricketworldcup2019
#sachintendulkar
#teamindia
#teamindia
#indiavsnewzealand
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ నుంచి టీమిండియా నిష్క్రమించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. టోర్నీలో భాగంగా బుధవారం ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన తొలి సెమీపైనల్లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా 18 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.