ICC Cricket World Cup 2019 : Rohit Sharma Is The Best ODI Player Around Right Now, Says Virat Kohli

Oneindia Telugu 2019-07-03

Views 112

ICC Cricket World Cup 2019:"I have been watching it for years now. Rohit's the best One-day player around and we are so delighted to see him. When he plays like that, everybody is happy to see him strike this so well," Kohli said about his deputy at the post match presentation ceremony.
#icccricketworldcup2019
#indvban
#viratkohli
#rohitsharma
#msdhoni
#ravindrajadeja
#rishabpanth
#cricket
#teamindia

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టు సభ్యులపై ప్రశంసలు కురిపించారు. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ గొప్ప వన్డే బ్యాట్స్‌మన్‌. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ ఎప్పుడూ కఠినమే అని విరాట్ కోహ్లీ అన్నారు. బర్మింగ్‌హామ్‌ వేదికగా మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. దీంతో భారత్‌ సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS