ICC Rankings:India captain Virat Kohli has retained the top position among batsmen after scoring five half-centuries in the ICC Cricket World Cup 2019 but opener Rohit Sharma has bridged the gap in the latest update to the ICC ODI Player Rankings after a stupendous run in the league stage of the 10-team tournament.
#iccrankings
#icccricketworldcup2019
#indvnz
#viratkohli
#rohitsharma
#jaspritbumrah
#msdhoni
#cricket
#teamindia
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్ల హవా కొనసాగుతోంది. ఓపెనర్ రోహిత్ శర్మ వరుస సెంచరీలు చేస్తుండగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీలు సాధిస్తూ టీమిండియాను సెమీఫైనల్లోకి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఫలితంగా ఆదివారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రపంచకప్-2019లో 442 పరుగులు చేసి.. ఒక రేటింగ్ పాయింట్ మెరుగుపరుచుకుని 891 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు.