India captain Virat Kohli held on to his fifth spot while KL Rahul rose to the sixth place in T20I rankings released by ICC on Wednesday.
#ViratKohli
#ICCRankings
#ICCT20IRankings
#KLRahul
#BabarAzam
#RohitSharma
#ICCODIRankings
#RohitSharma
#RashidKhan
#JaspritBumrah
#HardikPandya
#Cricket
#TeamIndia
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. ఇంగ్లండ్ స్టార్ బౌలర్ క్రిస్ వోక్స్.. కెరీర్ బెస్ట్ ర్యాంక్ అందుకున్నాడు. ఇటీవల శ్రీలంకతో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో 6 వికెట్లతో రాణించిన వోక్స్ 711 పాయింట్లు..ఏకంగా నాలుగు స్థానాలు ఎగబాకి మూడో స్థానంలో నిలిచాడు.