ICC T20I Rankings : Virat Kohli, Rohit Sharma Move Up In ICC T20 Rankings || Oneindia Telugu

Oneindia Telugu 2021-03-25

Views 172

India captain Virat Kohli moved up a place to fourth in the ICC T20 rankings for batsmen, while his deputy Rohit Sharma climbed three spots to 14th in the latest list issued on Wednesday.
#ICCT20IRankings
#ViratKohli
#RohitSharma
#KLRahul
#JaspritBumrah
#RavinraJadeja
#BabarAzam
#RashidKhan
#BhuvaneswarKumar
#Cricket
#TeamIndia

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ హవా కొనసాగుతోంది. ప్రస్తుతం వన్డేల్లో అగ్రస్థానంలో, టెస్టులో 5వ స్థానంలో ఉన్న కోహ్లీ.. తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో మూడు హాఫ్ సెంచరీలతో అద్భుత ప్రదర్శన చేసిన కోహ్లీ 762 point latho తన ర్యాంకు‌ను మెరుగుపరచుకున్నాడు. ఆఖరి టీ20లో అర్ధ శతకంతో చెలరేగిన రోహిత్ శర్మ మూడు స్థానాలు మెరుగుపరచుకొని 14వ ర్యాంకులో నిలిచాడు.

Share This Video


Download

  
Report form