ICC ODI Rankings : Virat Kohli, Rohit Sharma End 2019 With Top Spots !

Oneindia Telugu 2019-12-24

Views 80

In what highlights India's dominance in ODI cricket, an Indian batsman was the top-ranked ODI player when the decade started and another Indian batsman is at the helm of ICC ODI rankings as the decade comes to a close.
#ICCODIRankings
#ViratKohli
#RohitSharma
#jaspritbumrah
#klrahul
#shreyashiyer
#treantboult
#cricket
#teamindia

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ ముగిసిన తరువాత అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) విడుదల చేసిన తాజా వన్డే బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, వైస్‌ కెప్టెన్ రోహిత్‌ శర్మలు టాప్‌లో నిలిచారు. కోహ్లీ 887 రేటింగ్‌ పాయింట్లతో నంబర్‌వన్‌ ర్యాంకులో నిలవగా.. రోహిత్‌ 873 రేటింగ్‌ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవల టెస్టుల్లోను కోహ్లీ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కోహ్లీ 2019ని అగ్రస్థానంతో ముగించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS