ICC Cricket World Cup 2019 : Rohit Sharma Dismissal Sparks Controversy, Fans Angry On Third Umpire

Oneindia Telugu 2019-06-28

Views 76

ICC Cricket World Cup 2019, India vs West Indies:Technology and umpires are again facing the heat after Rohit Sharma’s controversial dismissal. The ball clearly hit the pads and because the angle was not available, he was given out.
#icccricketworldcup2019
#indvwi
#rohitsharma
#msdhoni
#viratkohli
#rohitsharma
#yuzvendrachahal
#cricket
#teamindia

వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతోన్న మ్యాచ్‌లో అంపైరింగ్ తప్పిదాలు కోహ్లి సేనకు షాకిచ్చాయి. ఐదో ఓవర్ చివరి బంతికి రోహిత్ శర్మ అవుటైన సంగతి తెలిసిందే. షాయ్ హోప్ విసిరిన బంతి ప్యాడ్‌కు తాకుతూ వికెట్ కీపర్ చేతుల్లో పడింది. విండీస్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. అంపైర్ ఔట్ ఇవ్వలేదు. దీంతో విండీస్ రివ్యూ కోరింది. అల్ట్రా ఎడ్జ్‌లో స్పైక్ కనిపించడంతో థర్డ్ అంపైర్ వెంటనే అవుటిచ్చాడు. కానీ బంతి బ్యాట్‌ను తాకిందా లేదా ప్యాడ్‌ను తాకిందా అనేది చూసుకోకుండానే థర్డ్ అంపైర్ మైకెల్ గవుఫ్ అవుటిచ్చాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS