ICC Cricket World Cup 2019:Virat Kohli makes list breaking glance simple and forward of the India vs Afghanistan Global Cup 2019 conflict on Saturday he has put any other one at the line. Virat Kohli, but to attain a century within the Global Cup 2019, is best 104 runs clear of changing into the quickest to attain 20,000 global runs.
#icccricketworldcup2019
#indvafg
#viratkohli
#rohitsharma
#msdhoni
#hardhikpandya
#teamindia
#cricket
అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటిదాకా నమోదైన అన్ని రకాల రికార్డులకూ సమీప భవిష్యత్తులో పొంచివున్న ఒకే ఒక్క గండం పొంచి ఉంది. ఆ గండం పేరే.. విరాట్ కోహ్లీ. భారత క్రికెట్ జట్టు కేప్టెన్. విరాట్ కోహ్లీ ధాటికి మొన్నటికి మొన్నే ఓ రికార్డు బద్దలైపోయింది కూడా. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న రికార్డును విరాట్ కోహ్లీ అధిగమించేశాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 11,000 పరుగుల మార్క్‌ను అందుకున్న రికార్డు నిన్న, మొన్నటి దాకా సచిన్ టెండుల్కర్ పేరిట ఉండేది.