పరుగులు చేయాలనే ఆరాటమే విరాట్ కోహ్లీ సమస్య *Cricket | Telugu OneIndia

Oneindia Telugu 2022-07-20

Views 149

Sunil Gavaskar wanted to help Virat Kohli to overcome his problem | పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తనకో 20 నిమిషాల సమయం కేటాయిస్తే అతని సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తానని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తెలిపాడు. పరుగులు చేయాలనే ఆరాటమే విరాట్ కోహ్లీకి ప్రధాన సమస్యగా మారిందన్నాడు. పరుగుల కోసం తపిస్తున్నప్పుడు బ్యాట్స్‌మెన్ ఆలోచన ఇలానే ఉంటుందని, కోహ్లీ కూడా అనని బంతులు ఆడేయాలని చూస్తున్నాడని గవాస్కర్ చెప్పాడు.


#viratkohli
#sunilgavaskar
#BCCI

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS