Sunil Gavaskar Wants Mithali Raj & Co. To Emulate Virat Kohli’s Attitude Towards The Opposition. Mithali Raj indicated that the 2022 50-over World Cup in New Zealand will be her "swansong" after 23 illustrious years in international cricket.
#IPL2021
#ViratKohliAggressionAttitude
#SunilGavaskar
#MithaliRaj
#1971TheBeginningofIndiasCricketingGreatness
#Indianteam
#internationalcricket
#ViratKohliAttitudeTowardsOpposition
#Cricket
టీమిండియా మహిళల వన్డే కెప్టెన్ మిథాలి రాజ్ తన రిటైర్మెంట్‌పై తుది నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది న్యూజిలాండ్‌లో జరిగే మహిళల వన్డే ప్రపంచకప్ తన చివరి సిరీస్ అని స్పష్టం చేశారు. '1971 ది బిగినింగ్ ఆఫ్ ఇండియా క్రికెటింగ్ గ్రేట్‌నెస్' అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మిథాలి పాల్గొన్నారు. వర్చువల్ పద్ధతిలో జరిగిన ఈ కార్యక్రమంలో మిథాలితో పాటు భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ పలు విషయాలపై స్పందించారు. ఈ క్రమంలోనే మిథాలి తన రిటైర్మెంట్‌పై స్పందించారు.