India captain Virat Kohli quashed rumours of a reported rift with Rohit Sharma before the team departed for the tour of West Indies but Sunil Gavaskar said the story was unlikely to die down for decades.Soon after India's defeat to New Zealand in the semi-final of the 2019 Cricket World Cup, emerged stories and reports of differences between Virat Kohli and his limited-overs deputy Rohit Sharma.
#viratkohli
#rohitsharma
#sunilgavaskar
#indiavswestindies
#westindiestourofindia2019
20 ఏళ్ల తర్వాత కూడా విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మల మధ్య విబేధాలపై స్టోరీలు ఆగవని టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తేల్చి చెప్పాడు. ఇంగ్లాండ్ ఆతిథ్యమిచ్చిన వన్డే వరల్డ్‌కప్‌లో లీగ్ దశలో ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్‌లో పేలవమైన ఆటతీరు కనబరిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది.దీంతో రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ మధ్యన విభేదాలు తలెత్తాయని వార్తలు వచ్చాయి. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీస్‌లో ధోనీని ఏడో స్థానంలో పంపడంతో సహా మరికొన్ని నిర్ణయాలపై కెప్టెన్‌పై రోహిత్ తీవ్రంగా మనస్థాపం చెందడం... ఇద్దరి మధ్య వివాదానికి కారణమైందని వార్తలు హల్ చల్ చేశాయి.