Anushka Sharma Joins Virat Kohli In Miami Ahead Of West Indies Series || Oneindia Telugu

Oneindia Telugu 2019-08-01

Views 1

Actor Anushka Sharma has accompanied her husband, cricketer Virat Kohli for India’s tour of West Indies. Pictures of Anushka and Virat from Dubai, on route to Miami, have emerged online. Later, the couple was also spotted by fans, enjoying a day in Miami city with friends.
#indvwi2019
#AnushkaSharma
#ViratKohli
#rohitsharma
#teamindiawestindiestour2019
#cricket


వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్న టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో మియామి వీధుల్లో చక్కర్లు కొడుతూ షికార్లు చేస్తున్నాడు. వెస్టిండీస్‌ పర్యటన కోసం టీమిండియా ఇప్పటికే ఫ్లోరిడా చేరుకుంది. వెస్టిండీస్‌, టీమిండియా మధ్య తొలి టీ20 శనివారం జరగనుంది. తొలి టీ20కి సమయంలో ఉండడంతో కోహ్లీ ఒకవైపు ప్రాక్టీస్ చేస్తూ.. మరోవైపు భార్యతో ఎంజాయ్ చేస్తున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS