India vs West Indies 2nd T20 : Virat Kohli Applauds Shivam Dube's Hitting || Oneindia Telugu

Oneindia Telugu 2019-12-09

Views 928

India vs West Indies: Shivam Dube slams maiden T20I fifty, Virat Kohli gets lauded for his masterstroke
#ShivamDube
#IndiavsWestIndiesT20
#viratkohli
#RishabhPant
#rohitsharma
#Simmons

వెస్టిండీస్‌తో తిరువనంతపురం వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆరంభంలోనే ఓపెనర్ రోహిత్ శర్మ ఔటవగా.. విరాట్ కోహ్లీ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన శివమ్ దూబే (54: 30 బంతుల్లో 3x4, 4x6) భారీ షాట్లతో విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా.. వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ బౌలింగ్‌ని ఊతకోత కోసిన దూబే ఒక ఓవర్‌లోనే ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS