To everyone's surprise, Shivam Dube was sent in to bat at No. 3, a position where skipper Virat Kohli bats usually
#IndiavsWestIndiesT20
#indiawon
#viratkohli
#RishabhPant
#rohitsharma
#ShivamDube
#Simmons
తిరువనంతపురం వేదికగా వెస్టిండిస్‌తో ఆదివారం జరిగిన రెండో టీ20లో యువ ఆల్ రౌండర్ శివమ్ దూబేని బ్యాటింగ్ ఆర్డర్‌లో మూడో స్థానంలో పంపిన సంగతి తెలిసిందే. అయితే, ఇలా చేయడానికి గల కారణాన్ని మ్యాచ్ అనంతరం కోహ్లీ వెల్లడించాడు.