All rounder Shivam Dube said that he has full confidence in his bowling skills as he prepared his self in very good situations and that he can be a proper bowler for the team as well.
#IndiavsWestIndiesT20
#teamindia
#viratkohli
#ShivamDube
#rohitsharma
#KLRahul
భారత్, వెస్టిండీస్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ సందర్భముగా ఆల్ రౌండర్ శివం దుబే మాట్లాడుతూ, తన బౌలింగ్ నైపుణ్యాలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, చాలా మంచి పరిస్థితులలో తనని తాను సిద్ధం చేసుకున్నానని అన్నాడు
అలాగే తను జట్టుకు కూడా సరైన బౌలర్ కావచ్చు అని శివం దుబే అభిప్రాయపడ్డాడు.